సెన్సార్ పూర్తి చేసుకున్న నా ఇష్టం

సెన్సార్ పూర్తి చేసుకున్న నా ఇష్టం

Published on Mar 16, 2012 4:03 PM IST

ప్రముఖ నిర్మాత రామానాయుడు గారి మనవడు మరియు సురేష్ బాబు గారి అబ్బాయి రానా మాస్ హీరోగా మారే చేసిన ప్రయత్నమే ‘నా ఇష్టం’.ఈ చిత్రం ఈ రోజే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి గాను యు/ఎ సర్టిఫికేట్ అందించారు. రానాకి జంటగా జెనీలియా హీరొయిన్ గా నటిస్తుంది. ప్రకాష్ తోలేటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. చక్రి సంగీతం అందించిన ఈ చిత్రం మార్చి 23న విడుదలకు సిద్ధమవుతుంది. పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు