వేసవికి రానున్న తమిళ పంజా

వేసవికి రానున్న తమిళ పంజా

Published on Feb 17, 2012 10:35 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం “పంజా” ఈ చిత్రం తెలుగు లో విడుదలయ్యింది ఇప్పుడు ఈ చిత్రం తమిళం లో వేసవికి విడుదల కానుంది. “కురి” పేరుతో ఈ చిత్రం విడుదల కానుంది. సారా జెన్ దయజ్ మరియు అంజలి లవనియ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి తమిళ దర్శకుడు విష్ణు వర్ధన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తమిళ అవకాశాల మీద చాలా నమ్మకాలు పెట్టుకొని ఉన్నారు. యువన్ శంకర్ రాజ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సోభు యార్లగడ్డ మరియు నీలిమ తిరుమల శెట్టి సంయుక్తంగా నిర్మించారు.

తాజా వార్తలు