మాస్ మహారాజ రవితేజ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ “నిప్పు” గత శుక్రవారం విడుదల అయ్యింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర పరవాలేదనిపిస్తుంది. తూర్పు గోదావరి జిల్లలో ఈ చిత్రం నలుగు రోజులు గాను 35 లక్షలు వసూలు చేసింది. మొత్తం మీద ఈ చిత్రం తూర్పు గోదావరి జిల్లలో 70-80 లక్షల వరకు వసూలు చేసే అవకాశముంది. మాకు తెలిసిన ప్రదేశాలనుండి వసూళ్ళ గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాం. దీక్ష సెత్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి గుణ శేకర్ దర్శకత్వం వహించగా వై వి ఎస్ చౌదరి బొమ్మరిల్లు బ్యానర్ మీద నిర్మించారు.