నా ఇష్టం ఆడియో విడుదల

నా ఇష్టం ఆడియో విడుదల

Published on Mar 4, 2012 1:08 PM IST

రానా,జెనిలియా ప్రధాన పాత్ర్హలలో నటించిన చిత్రం “నా ఇష్టం” ఈ చిత్ర ఆడియో నిన్న రాత్రి జి ఆర్ ఐ ఈ టి కళాశాల, హైదరాబాద్ లో విడుదల చేశారు. వెంకటేష్,రానా ,అరియు మంచు మనోజ్ లు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. వీరితో పారు ప్రకాష్ తోలేటి,పరుచూరి మురళి,చక్రి,బాబా సెహగల్ కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు ప్రకాష్ తోలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించారు.ఈ చిత్ర ఆడియో వీనస్ ఆడియో ద్వారా విడుదల చేస్తున్నారు ఇదే వారికి తొలి తెలుగు చిత్రం. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనేర్ మార్చ్ 23 న విడుదల కానుంది.

తాజా వార్తలు