రేపు భారి విడుదలకు సిద్దమయిన “మిస్టర్ నూకయ్య”

రేపు భారి విడుదలకు సిద్దమయిన “మిస్టర్ నూకయ్య”

Published on Mar 7, 2012 8:24 PM IST

మంచు మనోజ్ తాజా చిత్రం “మిస్టర్ నూకయ్య” రేపు భారి విడుదల కు సిద్దమయ్యింది. హైదరాబాద్ లో మాత్రమే ఈ చిత్రం 45 ధియేటర్ ల కు పైగా విడుదల అవుతుంది ఇదే మనోజ్ కి పెద్ద సంఖ్య ఇదిలా ఉండగా రాష్ట్రం మొత్తం ఈ చిత్రాన్ని 450 థియేటర్ ల లో విడుదల అవుతుంది ఈ చిత్రం మీద భారి అంచనాలున్నాయి ఇప్పటికే విడుదలయిన సంగీతం వలన మరియు అబ్బురపరిచే పోరాట దృశ్యాల వలన ఈ అంచనాలు మరింత పెరిగాయి. కృతి ఖర్బంధ మరియు సన ఖాన్ లు ఈ చిత్రం లో కథానాయికలుగా చేస్తుండగా బ్రహ్మానందం ఒక పాత్రలో ప్రేక్షకులను నవ్వించబోతున్నారు. అని కన్నెగంటి దర్ర్శకత్వం వహ్సించిన ఈ చిత్రాన్ని డి.ఎస్.రావు నిర్మించారు.

తాజా వార్తలు