ప్రముఖ సంగీత దర్శకుడు కోటి పెద్ద కొడుకు రాజీవ్ ప్రస్తుతం చాలా ఆనందంగా వున్నాడు . రాజీవ్ ‘నోట్ బుక్’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ఆ తరువాత ‘ఆకాశమే హద్దు’ సినిమాలో నవదీప్ కలిసి నటించాడు. ప్రస్తుతం తను ‘లవ్ యు బంగారం’ సినిమా షూటింగ్ పాల్గొంటున్నాడు. ఈ సినిమాని డైరెక్టర్ మారుతీ నిర్మిస్తున్నాడు. రాజీవ్ ఈ మద్య మరో రెండు సినిమాలను కూడా ఒప్పుకున్నాడని సమాచారం. ఇందులో మొదటి సినిమాని ఆర్. పీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎస్. శ్రీరాములు, కె. సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాని డైరెక్షన్ లో 10 సంవత్సరాల అనుభవం గల చందా గోవింద్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన టైటిల్ ని, నటి నటుల వివరాలను త్వరలో తెలియజేసే అవకాశం వుంది. మరొక సినిమాకు సంబందించిన ముహూర్తం కార్యక్రమాలు ఈ మద్యనే జరిగాయి. ఈ సినిమాని ఎన్.ఆర్.ఐ శ్రీరామ్ వేగి రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. తను తీసిన ‘డిస్టెన్స్ బీట్స్’ సినిమాకి లోస్ ఏంజెల్స్ ఫిలిం ఫెస్టివెల్ లో అవార్డ్ కూడా వచ్చింది. ఈ సినిమా సోషియో ఫాంటసీ కామెడీ సినిమా గా తెరకెక్కుతోందని సమాచారం. ఈ సినిమాని పి.రవి శంకర్ చేసింగ్ డ్రీం ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.
మరో రెండు సినిమాలలో నటించనున్నమ్యూజిక్ డైరెక్టర్ కోటి కొడుకు
మరో రెండు సినిమాలలో నటించనున్నమ్యూజిక్ డైరెక్టర్ కోటి కొడుకు
Published on Aug 24, 2013 9:47 PM IST
సంబంధిత సమాచారం
- పవన్ ఫోన్ లో ‘ఓజి’ నుంచి ఉన్న ఆ ఒకే ఒక్క సాంగ్ ఏంటో తెలుసా!
- షాకింగ్ ట్విస్ట్: ‘కల్కి 2’ నుంచి దీపికా అవుట్!
- ‘ఓజి’లో ప్రకాష్ రాజ్.. పోస్టర్ తో రోల్ రివీల్!
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ నుంచి అదిరిన ఉపేంద్ర బర్త్ డే పోస్టర్!
- హైదరాబాద్ ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం – టాలీవుడ్ ఫెడరేషన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి
- ‘అఖండ 2’ పై లేటెస్ట్ అప్డేట్!
- యూఎస్ లో “మిరాయ్” అదే హోల్డ్ తో అదరగొడుతుందిగా!
- ‘మార్కో’ సీక్వెల్ కి క్రేజీ టైటిల్!
- సెన్సార్ పనులు ముగించుకున్న ‘ఓజి’
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- రాజా సాబ్తో ప్రభాస్ అది కూడా తీర్చేస్తాడట..!
- ఫోటో మూమెంట్: రియల్ మోడీతో రీల్ మోడీ!
- అల్లు అర్జున్, అట్లీ చిత్ర ఓటీటీ డీల్ నెట్ఫ్లిక్స్కేనా..?
- యూఎస్ లో “మిరాయ్” అదే హోల్డ్ తో అదరగొడుతుందిగా!
- ‘మిరాయ్’ వసూళ్ల వర్షం.. 100 కోట్ల క్లబ్ తో పాటు మరో ఫీట్
- ‘అఖండ 2’ పై లేటెస్ట్ అప్డేట్!
- మోక్షజ్ఞతో ‘మిరాయ్’ చూసిన బాలయ్య!
- OG : ఏపీలో టికెట్ రేట్ల పెంపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్