జర్నీ చిత్రం లో తన అమాయకత్వంతో అందరిని ఆకట్టుకున్న నటి అనన్య నిజ జీవితం లో ఘోరంగా మోసపోయింది. త్రిస్సూర్ లో వ్యాపారవేత్త అయిన ఆంజనేయన్ అనన్య నిశ్చితార్ధం ఈ మధ్యనే జరిగింది. ఇప్పుడు ఆంజనేయన్ కి ఇంతకముందే పెళ్లి అయినట్టు అనన్య కుటుంబానికి తెలిసింది. ఈ విషయమై అనన్య తండ్రి పెరంబవూర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు పోలీసు విచారించాక ఆంజనేయన్ కి 2008 లో నే పెళ్లి అయ్యింది అని తరువాత పరస్పర సమ్మతం మీద విడాకులకు దరఖాస్తు చేసుకున్నారని కేసు ఇంకా విచారణ లో నే ఉందని తేల్చారు. ప్రేమికుల రోజు ఈ వార్త అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు ఈ జంట నిశ్చితార్ధం నిలబడుతుందో లేదో వేచి చూడాలి.
మోసపోయిన అనన్య
మోసపోయిన అనన్య
Published on Feb 14, 2012 7:14 PM IST
సంబంధిత సమాచారం
- కొరటాల, చైతు ప్రాజెక్ట్ రూమర్స్ పై క్లారిటీ!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ విలేజ్ హారర్ డ్రామా!
- ‘జైలర్ 2’ పై లేటెస్ట్ అప్డేట్!
- మెగాస్టార్ సర్ప్రైజ్.. ‘విశ్వంభర’ టీజర్ బ్లాస్ట్ కి సమయం ఖరారు!
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే
- ‘కూలీ’ని ఖూనీ చేసింది ఆయనేనా..?
- తోపు హీరోలతో బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- విశ్వంభర రిలీజ్ డేట్పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే