జీన్స్ లాంటి చిత్రాలలో నటించాలని ఉంది.

జీన్స్ లాంటి చిత్రాలలో నటించాలని ఉంది.

Published on Jan 17, 2012 10:59 PM IST

బిజినెస్ మాన్ చిత్రం లో ఐటెం గాల్ గా కనిపించిన శ్వేతా భరద్వాజ్ కి ఇప్పుడు హిందీ పరిశ్రమ లో మంచి అవకాశాలు వస్తున్నాయి ఒకవేళ తమిళ మరియు తెలుగు భాషలలో మంచి పాత్రలు వస్తే చెయ్యడానికి సిద్దమని ఈ భామ చెప్పింది.ఈ భామ ఇక్కడ హైదరాబాద్ లో జరిగిన పాత్రికేయుల సమావేశం లో మాట్లాడుతూ ” నాకు జీన్స్ వంటి చిత్రాలలో నటించాలని ఉంది తెలుగు లో చేసే రిమేక్ ల లో నటించాలని కూడా ఉంది” . పూరి జగన్నాథ్ బిజినెస్ మాన్ కి కొనసాగింపు గురించి చెప్పారు ఈ చిత్రం లో కూడా తనకి అవకాశం ఇస్తారని శ్వేతా నమ్మకంతో ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు