తెలుగు తమిళ చిత్రాలను వదులుకోలేదు అంటున్న రిచా

బెంగాలి చిత్రం ఒప్పుకున్నాను అని అధికారిక ప్రకటన చేసిన ఒక రోజు తరువాత రిచా గంగోపాధ్యాయ్ ని అభిమానులు తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమను వదిలేస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రిచా ఆశ్చర్యపోయి అదేం లేదు నేను దక్షణ భారత చాల చిత్ర పరిశ్రమని వదిల పెట్టి వెళ్ళాను అని చెప్పారు ” నేను వివిధ బాషలలో నటిస్తున్నందుకు చాల సంతోషంగా ఉన్నాను. కథలో బలం పాత్రలో బిన్నత్వాన్ని చూస్తా కాని భాష ను కాదు. అన్ని ఒకేసారి చేయటం కుదరని పని” అని అన్నారు. రిచా ప్రస్తుతం ప్రభాస్,కొరటాల శివ చిత్రం మరియు విక్రమార్కుడు రీమేక్ అయిన బెంగాలి చిత్రం లో నటిస్తున్నారు.

Exit mobile version