నాకు పెళ్లి కుదరలేదు : శ్రద్ద దాస్

శ్రద్ద దాస్ మరోమారు పుకార్లతో వార్తల్లో నిలిచారు. గత సంవత్సరం వరుణ్ సందేశ్ తో సంబంధం గురించి ఈ భామ వార్తల్లోకెక్కారు. కాని తరువాత విడిపోయారు. నిన్న ఈ నటి గురించి ఒక పత్రిక లో నిశితార్ధం అయ్యింది పెళ్లి కుదిరింది అని వార్త చదివి ఆశ్చర్య పోయారు దీని పై స్పందిస్తూ ” ఇలాంటి హాస్యస్పధమయిన పుకార్లు ఎలా పుట్టిస్తారో, నాకే అవకాశం ఉంటె ఇంకొక పదేళ్ళ వరకు పెళ్లి చేసుకోను నాకు నా పని నచ్చింది అదే చేస్తున్న న కలలను ఒక్కొకటిగా చేరుకుంటున్నా” అని చెప్పారు. ప్రస్తుతం ఈ భామ య్వీస్ చౌదరి దర్శకత్వం లో వస్తున్న “రీ” చిత్రం లో నటిస్తున్నారు ఈ చిత్ర చిత్రీకరణ కోసం అమెరికా వెళ్తున్నారు.

Exit mobile version