మేఘాల్లో ఉన్న లవ్ ఫెయీల్యుర్ బృందం

మేఘాల్లో ఉన్న లవ్ ఫెయీల్యుర్ బృందం

Published on Feb 21, 2012 11:57 PM IST

“లవ్ ఫైల్యూర్” చిత్ర బృందం ఆనందం లో తేలియాడుతుంది. సిద్దార్థ్ మరియు అమల పాల్ ప్రధాన పాత్రలలో వచ్చిన ఈ చిత్రానికి బాలాజీ మోహన్ దశాకత్వం వహించారు. ఈ చిత్రానికి అని చోట్ల నుండి సానుకూల స్పందన వచ్చింది. నిరావ్ మరియు శశికాంత్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈరోజు ఈ చిత్ర విజయ సభ నిర్వహించారు సిద్ధార్థ్, అమల పాల్, బెల్లంకొండ సురేష్, బాలాజీ మోహన్, సురేష్ మరియు శశి కాంత్ లు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. బెల్లం కొండ సురేష్ మాట్లాడుతూ ” ఈ చిత్రం మొదట్లో నెమ్మదిగా మొదలయిన మెల్లిగా జనం ఎ చిత్రాన్ని ఆదరించారు మరో పది తేఅతెర్ల లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం చిత్రం మూడో వారం లో కూడా తేఅటర్ల సంఖ్యా పెరగటం నాకు పేద ఆశ్చర్యం కలిగించట్లేదు” అని అన్నారు. “గత ఆరేళ్లలో ఇంత ఆనందంగా ఎప్పుడు లేను ఈ చిత్రాన్ని 36 రోజుల్లో పూర్తి చేసాం నేను పని 10వ నూతన దర్శకుడు బాలాజీ మోహన్ ఇలాంటి చిత్రం చెయ్యాలనే ఇన్ని రోజులు వేచి చుసానేమో” అని అన్నారు

తాజా వార్తలు