పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ ప్రస్తుతం టైటిల్ సాంగ్ షూటింగ్ జరుగుతుండగా, ఈ రోజు ‘దేఖో దేఖో’ పాట చిత్రీకరణ పూర్తయింది. పవన్ కళ్యాణ్ పాల్గొంటున్న ఈ పాట రామోజీ ఫిలిం సిటీ శివారు ప్రాంతంలో పాట చిత్రీకరించారు. గణేష్ మాస్టర్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ డాన్సులు బాగా వేసాడని విశ్వసనీయ సమాచారం. ఇక్రిసాట్, అల్యూమీనియం తదితర ప్రాంతాల్లో ఈ పాట షూటింగ్ చేసారు. గతంలో ‘మిరపకాయ్’ వంటి సూపర్ హిట్ అందించిన హరీష్ శంకర్ డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రానికి బండ్ల గణేష్ బాబు నిర్మాత. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం మే రెండవ వారంలో విడుదలకు సిద్ధమవుతుంది.
గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ చిత్రీకరణ పూర్తి
గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ చిత్రీకరణ పూర్తి
Published on Apr 23, 2012 8:03 PM IST
సంబంధిత సమాచారం
- అల్లు అర్జున్ – అట్లీ సినిమా కోసం హాలీవుడ్ తోపు కంపెనీ.. ఇక ఇంటర్నేషనల్ స్థాయిలో AA22 మార్కెట్..!
- ఇంటర్వ్యూ : నిర్మాత రాజీవ్ రెడ్డి – ‘ఘాటి’లో అనుష్క ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో ఇరగదీశారు..!
- 3BHK మూవీపై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఫిదా..!
- పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ బుకింగ్స్ రేపు షురూ.. ఆసక్తిగా చూస్తున్న ఫ్యాన్స్..!
- ఇంటర్వ్యూ : హీరో నారా రోహిత్ – ‘సుందరకాండ’ క్లీన్ చిత్రంగా అందరికీ కనెక్ట్ అవుతుంది..!
- సెన్సార్ ముగించుకున్న నారా రోహిత్ ‘సుందరకాండ’
- ‘బాలయ్య’ నుంచి మరో మరో వినూత్న కథ ?
- ‘రాజా సాబ్’ను ముగించే పనిలో ప్రభాస్.. షూటింగ్లో డార్లింగ్ బిజీ!
- మరో నెల రోజులు మాత్రమే.. ‘ఓజి’ ఫైర్ స్టోర్మ్కు అన్నీ లాక్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- మెగా ఫ్యాన్స్‌కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్‌గా ఆస్కార్‌కు వెళ్లిన సినిమా ఏది..?