సుదీర్ బాబు హీరోగా నటిస్తున్న మొదటి చిత్రం ‘ఎస్ఎమ్ఎస్’ (శివ మనసులో శ్రుతి). రొమాటిక్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తాతినేని శివ దర్శకత్వం వహించారు.
సుదీర్ గతంలో ‘ఏ మాయ చేసావే’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. తమిళంలో వచ్చిన ‘శివ మనసుల శక్తి’ చిత్రానికి రిమేక్ గా తీస్తున్నారు. సుదీర్ సరసన రేగినా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి విక్రమ్ రాజు నిర్మాత కాగా ఆర్.బి చౌదరి సమర్పిస్తున్నారు. సుదీర్ బాబు సూపర్ స్టార్ కృష్ణ గారికి స్వయానా అల్లుడు. మహేష్ బాబు కి బావ. కృష్ణ ఫ్యామిలీ నుండి మహేష్ బాబు, మంజుల తరువాత వస్తున్న మరో నటుడు సుదీర్. సుదీర్ బాబు మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ సెల్వ గణేష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణ, గుంటూరు, నెల్లూరు జిల్లాలకి సుదీర్ బాబు డిస్ట్రిబ్యుట్ చేయబోతున్నారు.
కృష్ణ ఫ్యామిలీ నుండి వస్తున్న మరో నటుడు
కృష్ణ ఫ్యామిలీ నుండి వస్తున్న మరో నటుడు
Published on Dec 25, 2011 10:43 AM IST
సంబంధిత సమాచారం
- అఫీషియల్: సూర్య తెలుగు సినిమాలో కేజీయఫ్ నటి
- ఓటీటీలో కూడా ‘ఓజి’ ఊచకోత!
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- విక్రమ్ కొడుక్కి తెలుగు ఆడియెన్స్ మంచి వెల్కమ్
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- అది ఒక అద్భుతమైన వేదిక – ప్రియమణి
- యంగ్ హీరోతో సీనియర్ దర్శకుడు ఫిక్స్ !
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో స్పెషల్ ఎపిసోడ్
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ధృవ్ విక్రమ్ ‘బైసన్’ – కొంతవరకే వర్కవుట్ అయిన స్పోర్ట్స్ డ్రామా
- ఫోటో మూమెంట్: ‘పెద్ది’ స్టార్ తో ‘కే ర్యాంప్’ హీరో
- ఓటీటీ సమీక్ష: ‘కురుక్షేత్ర’ సీజన్ 2 – తెలుగు డబ్ యానిమేటెడ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘మాస్ జాతర’ ట్రైలర్ ఫీస్ట్ కి డేట్ వచ్చేసింది!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- ఫౌజీ పై ఇంట్రెస్టింగ్ బజ్.. నిజమైతే ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఖాయం!
- ‘శంకర వరప్రసాద్ గారు’తో మెగాస్టార్ ఆ ఫీట్ కొడతారా..?
- ‘బన్నీ – అట్లీ’ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్ !


