నేను సినిమాల్లోకి అనుకోకుండా వచ్చానని కానీ ఒక సారి నిర్ణయం తీసుకున్నాక బాగా చేయడానికి ప్రయత్నిస్తాను అంటోంది ఎర్నాకుళంలో పుట్టిన అమలా పాల్. బెజావాడ చిత్రంతో తెలుగు నట అడుగు పెట్టింది అమలా పాల్ ఆ చిత్రం పరాజయం పాలైనప్పటికీ తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. తను నటించిన సినిమాలలో విక్రమ్ తో నటించిన ‘నాన్న’ సినిమాలో మంచి నటన కనబరిచింది. తన నవ్వు తన అందానికి సీక్రెట్ మరియు తన కుటుంబమే తన బలం అంటుంది ఈ భామ. తను నటించిన మొదటి చిత్రం మైనా (తెలుగులో కూడా మైనా) తోనే విజయం సాధించడం తన అద్రుష్టంగా భావిస్తానని అంటుంది. తను సినిమాని ప్రేమిస్తున్నాని, వృత్తి పరంగా టాలీవుడ్ ఎక్కువ అని చెప్పుకొచ్చింది. త్వరలోనే తెలుగు నేర్చుకుని ప్రేక్షకులందరికి తెలుగులో మాట్లాడి ఆశ్చర్య పరుస్తానంటుంది.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కింగ్డమ్’ కొత్త సమస్య.. ప్రీమియర్ షోలకు కుదరట్లేదుగా..!
- బాబీతో చిరు నెక్స్ట్ చిత్రం మొదలయ్యేది అప్పుడేనా..?
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసేసుకున్న నితిన్ ‘తమ్ముడు’
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?