బాపట్ల బాబు గా కనిపించబోతున్న అలీ

అలీ చాలా పాత్రలతో ప్రజలను ఆకట్టుకున్నారు ఇప్పుడు “బాపట్ల బాబు ” అనే పాత్ర తో బాడి గార్డ్ చిత్రం లో కనిపించబోతున్నారు. అలీ వెంకటేష్ కి సహాయకుడిగా కనిపించబోతున్నారు. చిత్రం లో మొదటి భాగం చాల ఆహ్లాదంగా ఉండబోతుంది మరియు వెంకటేష్ శైలి హాస్యం ఉందని చిత్ర వర్గాలు చెపుతున్నాయి. వెంకటేష్ త్రిష కి బాడిగార్డ్ గా కనిపించబోతున్నారు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బెల్లం కొండ సురేష్ నిర్మించారు తమన్ సంగీతం అందించగా ఈ చిత్రం జనవరి 14 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Exit mobile version