సెలెబ్రిటి క్రికెట్ లీగ్ చివరి దశకు చేరుకుంది. సిసిఎల్ 1 కంటే సిసిఎల్ 2 లో నాణ్యత ప్రమాణాలు పెరగడంతో ఈ సీజన్ కి బాగా ప్రేక్షకాదరణ పెరిగింది. కెమెరాలు పెరగడం అలాగే అనుభవం ఉన్న అంపైర్లను తీసుకోవడం వంటి అంశాలు ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లగలిగాయి. చెన్నై టీంకి ప్రముఖ సౌత్ ఆఫ్రికా క్రికెటర్ జాంటీ రోడ్స్ ఫీల్డింగ్ సలహాలు ఇవ్వడంతో వారి ఫీల్డింగ్ కూడా అధ్బుతంగా చేసారు. అలాగే నిన్న టాలీవుడ్ వారియర్స్ వర్సెస్ చెన్నై రైనోస్ మధ్య జరిగిన మ్యాచ్ కి విజయ్, శరత్ కుమార్ వంటి హీరోలు వచ్చి ప్రేక్షకులను అలరించారు. అలాగే ఛార్మి, జెనీలియా, అర్చన, నమిత, రిచా గంగోపాధ్యాయ, పూనమ్ బజ్వా వంటి హీరోయిన్స్ కూడా ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.
భారీ స్థాయి ప్రేక్షకులతో సిసిఎల్ 2 హిట్
భారీ స్థాయి ప్రేక్షకులతో సిసిఎల్ 2 హిట్
Published on Feb 12, 2012 12:53 PM IST
సంబంధిత సమాచారం
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ విలేజ్ హారర్ డ్రామా!
- ‘జైలర్ 2’ పై లేటెస్ట్ అప్డేట్!
- మెగాస్టార్ సర్ప్రైజ్.. ‘విశ్వంభర’ టీజర్ బ్లాస్ట్ కి సమయం ఖరారు!
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే
- ‘కూలీ’ని ఖూనీ చేసింది ఆయనేనా..?
- తోపు హీరోలతో బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్..!
- పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న ఘాటి ‘దస్సోర’ సాంగ్
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- విశ్వంభర రిలీజ్ డేట్‌పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే