తమన్ ని పొగడ్తలలో ముంచుతున్న మెహర్ రమేష్

తమన్ ని పొగడ్తలలో ముంచుతున్న మెహర్ రమేష్

Published on Nov 9, 2012 3:55 AM IST

ఈ మధ్య కాలంలో దర్శకుడు మెహర్ రమేష్ సంగీత దర్శకుడు తమన్ ని ఆకాశంలోకి ఎత్తేస్తున్నారు మెహర్ రాబోతున్న చిత్రం “షాడో” కి తమన్ సంగీతం అందించడం మాత్రమే దీనికి కారణం కాదు. మెహర్ రమేష్ “నాయక్” చిత్రంలో పాటలను విన్నట్టు తెలుస్తుంది “నాయక్ చిత్రానికి తమన్ అందించిన పాటలు చాలా బాగున్నాయి “నాయక్”, “షాడో” మరియు “బాద్షా” తమన్ తెలుగు చిత్రాలలో కొత్త ట్రెండ్ ని సృష్టిస్తున్నాడు” అని మెహర్ రమేష్ అన్నారు. రాబోయే ఆరు నెలలో తమన్ సంగీతం అందించిన 5 చిత్రాలు విడుదల కానున్నాయి ఇందులో సిద్దార్థ్ – నందిని రెడ్డి చిత్రం,”గౌరవం” మరియు “నాయక్” మొదట విడుదలవుతుండగా 2013 వేసవిలో “షాడో” మరియు “బాద్షా” విడుదల అవ్వనుంది.

తాజా వార్తలు