సరికొత్త ప్రచారాస్త్రాలను సందిన్చానున్న మసాలా చిత్ర బృందం

Masala
విక్టరీ వెంకటేష్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన ‘మసాలా’ సినిమా బృందం ఈ చిత్ర ప్రచారానికి సరికొత్త మార్గాలను ఎన్నుకుంటుంది. ఇటీవలే వైవా అనే లఘు చిత్రం ద్వారా వెలుగులోకి వచ్చిన హర్షతో కలిసి వెంకటేష్ ఒక హాస్యభరితమైన రీతిలో ఇంటర్వ్యూ ఇచ్చారు

ఇప్పుడు ఈ సినిమా బృందం అంతర్జాలం, మొబైల్ ల ద్వారా ప్రచారానికి కొత్త ఐడియాలను ఆశ్రయిస్తున్నారు. వీటివివరాలు త్వరలోనే తెలుపుతారు. ఈ సినిమాకు విజయభాస్కర్ దర్శకుడు. థమన్ సంగీత దర్శకుడు

బాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన ‘బోల్ బచ్చన్’ కు ఈ సినిమా రీమేక్. స్రవంతి రవి కిషోర్, సురేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ‘మసాలా’ నవంబర్ 14 లేదా 15వ తేదిలలో మనముందుకు రానుంది

Exit mobile version