కర్ణాటకలో కుడా సూపర్ స్టారేనట

Mahesh-Babu
సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ చూస్తుంటే ప్రస్తుతం తన దగ్గిర్లోకి ఎవరు రాలేరు. అతని ప్రస్తుత చిత్రం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతూ రిలీజ్ కి చాన్నాళ్ళకు ముందే కొంతమంది బయ్యెర్స్ కర్నాటక హక్కులకోసం చాలా ఎక్కువ మొత్తం ఇస్తాన్నారట.
మాకు అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం కర్నాటక హక్కులు నాలుగున్నర కోట్లకు ఆర్.ఎన్.ఆర్ ఫిల్మ్స్ సొంతం చేసుకుంది. ఒక తెలుగు సినిమాకి కన్నడలో పలికిన అత్యధిక ధర ఇదే. ఈ సంస్థే మహేష్ ‘దూకుడు’ హక్కులను సొంతం చేసుకుంది.
మహేష్ -సుకుమార్ ప్రాజెక్ట్ కొత్త షెడ్యూల్ త్వరలో మొదలు కానుంది. ఈ సినిమా 14రీల్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. కృతి సనన్ హీరొయిన్

Exit mobile version