సోఫీ చౌదరితో స్టెప్స్ వేస్తున్న మహేష్ బాబు

సోఫీ చౌదరితో స్టెప్స్ వేస్తున్న మహేష్ బాబు

Published on Aug 4, 2013 6:57 PM IST

Mahesh-sophi

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లండన్లో ‘1- నేనొక్కడినే’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు – హాట్ బ్యూటీ సోఫీ చౌదరితో స్టెప్పులేస్తున్నాడు. ఈ ఐటెం సాంగ్ కి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సరికొత్త స్టొరీ లైన్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా కృతి సనన్ హీరోయిన్ గా పరిచయం కానుంది. ‘1- నేనొక్కడినే’ సినిమాని 2014 సంక్రాంతికి రిలీజ్ అవుతుందని అందరూ ఆశిస్తున్నారు.

తాజా వార్తలు