6లక్షలు దాటిన మహేష్ బాబు ట్విట్టర్ ఫాలోవర్స్

6లక్షలు దాటిన మహేష్ బాబు ట్విట్టర్ ఫాలోవర్స్

Published on Aug 6, 2013 12:20 PM IST

Mahesh-Babu

సూపర్ స్టార్ మహేష్ బాబుకు చాలా మంది అబిమానులు ఉన్నారు. తనకు యువకులలో మంచి ఫాలోయింగ్ వుంది. దానితో ట్విట్టర్ లో తనని చాలా మంది ఫాలోయర్స్ ఫాలో అవుతున్నారు. నిన్న మహేష్ బాబు ట్విట్టర్ ఫాలోయర్స్ 6లక్షలు దాటింది. మహేష్ బాబు ప్రస్తుతం ‘1-నేనొక్కడినే’ సినిమా షూటింగ్ లో బిజీ గా వున్నాడు. మహేష్ బాబు పుట్టిన రోజును ఈ శుక్రవారం జరుగనుంది. ఈ సందర్భం గా విడుదల చేయనున్న ఈ సినిమా టీసర్ కోసం అబిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తోంది. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది.

తాజా వార్తలు