లెజెండ్ ఫస్ట్ లుక్ కు మంచి స్పందన

లెజెండ్ ఫస్ట్ లుక్ కు మంచి స్పందన

Published on Dec 31, 2013 10:00 PM IST

Legend_First_Look(1)
ఈరోజు నందమూరి బాల్కృష్ణ నటిస్తున్న ‘లెజెండ్’ ఫస్ట్ లుక్ విడుదలైంది. దానికి ప్రేక్షకాదరణ బాగానే లభిస్తుంది. ఈ సినిమాలో బాలయ్యబాబు గెట్ అప్ చూసిన అభిమానులు ఈ సినిమా సింహాకంటే పెద్ద విజయం సాధిస్తుందని అనుకుంటున్నారు

‘లెజెండ్’ సినిమాలో జగపతిబాబు ప్రతినాయక పాత్ర పోషిస్తున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాధికా ఆప్టే మరియు సోనాల్ చౌహాన్ హీరోయిన్స్

దేవి శ్రీ ప్రసాద్ స్వరాలను అందిస్తున్నాడు. ఈ సినిమాను వారాహి చలనచిత్రం మరియు 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరోసారి బోయపాటి, బాలయ్యల కలయిక తెరపై మెరుస్తుందో లేదో చూడాలి

తాజా వార్తలు