రజిని కాంత్ ని దర్శకత్వం చెయ్యబోతున్న కే వి ఆనంద్?

రజిని కాంత్ ని దర్శకత్వం చెయ్యబోతున్న కే వి ఆనంద్?

Published on Mar 8, 2012 1:11 AM IST

కో(తెలుగు రంగం) చిత్ర దర్శకుడు కే వి ఆనంద్ ఆ చిత్ర భారి విజయం సాదించిన తరువాత ప్రస్తుతం సూర్య మరియు కాజల్ ప్రధాన పాత్రలలో “మాట్రన్” అనే చిత్రం చేస్తున్నారు. ఇదిలా ఉండగా పరిశ్రమ లో ఈ దర్శకుడు రజిని కాంత్ తో చిత్రం చెయ్యబోతున్నాడు అని ఒక పుకారు నడుస్తుంది ఈ విషయమై కే వి ఆనంద్ ని అడుగగా అయన మౌనం సమాధానంగా ఇచ్చారు. ప్రస్తుతం ఆయన “మాట్రన్” చిత్రం మీద తప్ప ఎటువంటి చిత్రాల గురించి ఆలోచించట్లేదు. దీని అధికారిక ప్రకటన కోసం మనం వేచి చూడాలి. ఒకానొక సహాయ దర్శకుడు ఎదుర్కొనే కష్టాల గురించి మరో కథ సిద్దం చేసుకుంటున్నట్టు సమాచారం.

తాజా వార్తలు