టాలెంటెడ్ నటుడు అలాగే దర్శకుడు రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కించిన అవైటెడ్ డివోషనల్ డ్రామా చిత్రమే “కాంతార 1”. కన్నడ సినిమా దగ్గర సంచలన విజయం సాధించిన కాంతార 2 కి ప్రీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా భారీ బుకింగ్స్ మరియు వసూళ్లతో ఇపుడు అదరగొడుతుంది.
ఇలా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ రోజున రికార్డు నెంబర్స్ బుకింగ్స్ ని నమోదు చేసిన ఈ సినిమా గత 24న గంటల్లో 1 మిలియన్ కి పైగా టికెట్స్ ని కేవలం బుక్ మై షోలోనే అందుకున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రానికి 24 గంటల్లో ఏకంగా 10 లక్షల 28 వేలకి పైగా టికెట్స్ తెగినట్టుగా తెలిపారు.
దీనితో కాంతార 1 ఒక సెన్సేషనల్ స్టార్ట్ ని అందుకుంది అని చెప్పవచ్చు. ఇక రెండో రోజు కూడా బుకింగ్స్ ఇదే రేంజ్ లో ట్రెండ్ అవుతుండడం కూడా విశేషం. మరి ఇక్కడ నుంచి కాంతార 1 ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.
The roar of #KantaraChapter1 echoes across the nation ????
With 1.28 MILLION+ tickets sold in 24 hours!
The divine spectacle records the Highest Day 1 sales on @BookMyShow in 2025.#BlockbusterKantara in cinemas now ????#KantaraInCinemasNow #DivineBlockbusterKantara… pic.twitter.com/zud7KHbuVr
— Hombale Films (@hombalefilms) October 3, 2025