గాయపడిన కమల్

Kamal-Haasan

విలక్షణ నటుడు కమల్ హాసన్ తన కళల ప్రాజెక్ట్ ‘విశ్వరూపం-2’ చిత్రికరిస్తుండగా గాయ పడ్డాడు. కమల్ ఒక పోరాట దృశ్యం చిత్రికరిస్తుండగా ఈ సంఘటన జరిగింది.షూటింగ్ ని మధ్యలో ఆపివేసి దగ్గరలో ఉన్న ఆసుపత్రి లో చికిత్స కొరకు తరలించారు. తన గాయ పడిన వివరాలు పూర్తిగా తెలియకపోయినా , కమల్ కి తగిలినవి చిన్న గాయాలే అని సమాచారం. ఈ ఏడాది మొదట్లో కమల్ ‘విశ్వరూపం’ చిత్ర విడుదల కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది.

Exit mobile version