‘లోక’ సెన్సేషన్ .. వరల్డ్ వైడ్ 202 కోట్లతో మరో ఫీట్!

Kotha-Lokah

మన ఇండియన్ సినిమా దగ్గర వచ్చిన మరో సూపర్ హీరో జానర్ చిత్రమే “లోక”. టాలెంటెడ్ అండ్ గార్జియస్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో ప్రేమలు నటుడు నెస్లేన్ కూడా నటించిన ఈ సినిమాని దర్శకుడు డామినిక్ అరుణ్ తెరకెక్కించారు. థియేటర్స్ లో మ్యాడ్ ఎక్స్ పీరియన్స్ అందించిన ఈ సినిమా మలయాళం నుంచి మరో భారీ వసూళ్ల సినిమాగా మారింది.

అయితే ఇండియన్ సినిమా దగ్గర ఫస్ట్ ఎవర్ 100 కోట్ల లేడీ ఓరియెంటెడ్ సినిమాగా నిలిచిన ఈ సినిమా ఇపుడు ఏకంగా 200 కోట్ల మార్క్ కూడా అందుకొని ఇంకో రికార్డు ఫీట్ సెట్ చేసింది. ఇలా ఇప్పుడు వరకు ఈ సినిమా మొత్తం 202 కోట్ల గ్రాస్ ని ప్రపంచ వ్యాప్తంగా అందుకున్నట్టు మేకర్స్ చెబుతున్నారు. మొత్తానికి మాత్రం ఈ సినిమా సంచలనం సెట్ చేసిందని చెప్పవచ్చు.

Exit mobile version