రవితేజతో కలిసి రెండో సినిమా చేస్తున్న కాజల్ అగర్వాల్ సారొచ్చారు సినిమాలో మహేష్ బాబుని అనుకరించిందట. ఈ మాటలు స్వయంగా ఆమే చెప్పింది. ఈ సినిమాలో నేను సంధ్య అనే క్యారెక్టర్ చేస్తున్నాను. నా పాత్ర మగరాయుడి లాగా ఉంటుంది. నేను నటించిన సినిమాకి పబ్లిసిటీ చేయడమంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాకి కూడా నా వంతు పబ్లిసిటీ చేయాలనిపించింది, అందుకే చేస్తున్నాను.
ఈ సినిమాలో మహేష్ బాబు లాంటి హీరోలను అనుకరించాను. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ తో కలిసి నటించాను కానీ మేం ఇద్దరం కలిసి ఒకే ఫ్రేంలో కనిపించము. పరుశురాం డైరెక్ట్ చేసిన ఈ సినిమా రేపే విడుదల కాబోతుంది.