‘జులాయి’ మొదటి వారం కలెక్షన్ రిపోర్ట్

‘జులాయి’ మొదటి వారం కలెక్షన్ రిపోర్ట్

Published on Aug 17, 2012 2:18 PM IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘జులాయి’ మొదటి వారం కలెక్షన్స్ రిపోర్ట్ టించిన ‘జులాయి’ చిత్రం మొదటివారం అద్భుతమైన కలెక్షన్లను రాబట్టుకుంది. ఈ చిత్రం మొత్తంగా 24 కోట్లా 5 లక్షల షేర్ సంపాదించింది. ఈ చిత్రంతో త్రివిక్రమ్ మరియు అల్లు అర్జున్ సూపర్ హిట్ చిత్రాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ చిత్రం ఓవర్సీస్ లలో కూడా మంచి బుజినెస్ చేసింది. కింద ఏరియా ప్రకారం కలెక్షన్ల రిపోర్ట్ అందించాము మరియు మేము మీకందిస్తున్న ఈ వివరాలన్నీ మాకు డిస్ట్రిబ్యూటర్స్ నుండి అందినవి.

 ఏరియా కలెక్షన్
నైజాం 7 కోట్లా 21లక్షలు
సీడెడ్ 3 కోట్లా 77లక్షలు
ఉత్తర ఆంధ్రా 2 కోట్లా 8 లక్షలు
గుంటూరు 1కోటి 96 లక్షలు
కృష్ణ 1 కోటి 26 లక్షలు
పశ్చిమ గోదావరి 1 కోటి 25 లక్షలు
తూర్పు గోదావరి 1 కోటి 40 లక్షలు
నెల్లూరు 88 లక్షలు
కర్ణాటక 2 కోట్లా 89 లక్షలు
ఇండియాలోని మిగిలిన ప్రాంతాలు 1 కోటి 35 లక్షలు
మొత్తం 24కోట్లా 5 లక్షలు

తాజా వార్తలు