ఏప్రిల్ లో విడుదలవనున్న ‘జెండా పై కపిరాజు’?

Jendapai-kapiraju1

హీరో నాని, హీరోయిన్ అమల పాల్ నటించిన ‘జెండా పై కపిరాజు’ వివిధ కారణాల వలన విడుదల ఆలస్యం అయిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం మేరకు ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల అవనుంది.

తమిళ్ లో మంచి స్పందన రాణి కారణంగా, తెలుగులో ఈ సినిమాని కొంత మేరకు మార్చినట్టు సమాచారం. సముతిరకని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ రెండు పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయి.

‘జెండా పై కపిరాజు’, ఓ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం.

Exit mobile version