సెప్టెంబర్ లో సినిమాలే… సినిమాలు

సెప్టెంబర్ లో సినిమాలే… సినిమాలు

Published on Aug 5, 2013 9:30 PM IST

Ramayya-Vasthavayya-and-Tho
ఈ ఏడాదిలోనే ఇప్పటికి వరకూ వుండనంత బిజీగా తెలుగు సినిమా ఈ సెప్టెంబర్ లో ఉండబోతుంది. రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయ నేపధ్యాల నడుమ ఆగష్టులో విడుదలకావాల్సిన కొన్ని భారీ సినిమాలు, అలానే లాలన కోరుకునే కొన్ని చిన్న సినిమాలు సెప్టెంబర్ కు తమ విడుదలను వాయిదావేసాయి

ఈ వాయిదాపడ్డ సినిమాలు సెప్టెంబర్ లో విడుదలకానున్న సినిమాలకు జతకలిసాయి. ఎన్.టి.ఆర్ ‘రామయ్యా వస్తావయ్యా’, నాగార్జున ‘భాయ్’, రామ్ చరణ్ ‘]జంజీర్/తుఫాన్’ మరియు వెంకీ/రామ్ నటిస్తున్న ‘గోల్ మాల్’ సినిమాలు సెప్టెంబర్ లో విడుదలకానున్నాయి

ఆగష్టులో విడుదలకావాల్సిన కొన్ని భారీ ప్రాజెక్ట్ లు వాయిదాపడడంతో సెప్టెంబర్ లో జరగనున్న ఈ పోటీ రసవత్తరంగా మారనుంది.

మరి ఈ సెప్టెంబర్ లో ఆఫీస్ ను శాసించేది ఎవరు అన్నది ఆసక్తికరమైన అంశం

తాజా వార్తలు