నేడే ఇష్క్ ప్లాటినం డిస్క్ వేడుక

నేడే ఇష్క్ ప్లాటినం డిస్క్ వేడుక

Published on Feb 22, 2012 4:20 PM IST


నితిన్ నిత్య మీనన్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఈ నెల 24 విడుదలకు సిద్ధమవుతుంది. అనూప్ రూబెన్స్ అందించిన ఆడియో బాగా హిట్ కావడంతో ఈ చిత్ర ఆడియో ప్లాటినం డిస్క్ వేడుకను హైదరాబాదులో జరపనున్నారు. నితిన్ మరియు నిత్య మీనన్ ఇద్దరు ఈ వేడుకకు హాజరు కానున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చితాన్ని శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై విక్రమ్ గౌడ్ నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు