నైజాం ఏరియాలో అదిరిపోయే కలెక్షన్స్ వసూలు చేస్తున్న ఇష్క్

నైజాం ఏరియాలో అదిరిపోయే కలెక్షన్స్ వసూలు చేస్తున్న ఇష్క్

Published on Mar 5, 2012 8:44 PM IST

నితిన్ నటించిన చిత్రం “ఇష్క్” ఈ చిత్రం నిజాం లో 2 కోట్ల 20 లక్షలు వసూలు చేసింది నితిన్ కి ఇది చాలా పెద్ద మొత్తం. ఈ చిత్రం అన్ని చోట్ల అద్బుతమయిన టాక్ సొంతం చేసుకుంది పరిక్షా సమయం కాకపోయుంటే మరింత హిట్ అయ్యేది. నితిన్ మరియు నిత్యల నటన ఫై.సి.శ్రీరాం సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి బలం గా నిలిచాయి. శ్రేష్ట్ మూవీస్ పథకం పై నిరించిన ఈ చిత్రానికి విక్రం కుమార్ దర్శకత్వం వహించగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

తాజా వార్తలు