‘సిరివెన్నెల’ సినిమాతో తన కవితా హృదయాన్ని తెలుగు వారికి పరిచయం చేసి ఆ సినిమా పేరుని తన ఇంటిపేరుగా మార్చుకున్న సీతారామ శాస్త్రి సాహిత్యానికికి ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన ఇటీవల’ కృష్ణం వందే జగద్గురుమ్’ కోసం రాసిన దశావతార రూపకం అందరికీ బాగా నచ్చింది. ఈయన క్రిష్ తో చెప్పిన కొన్ని మాటలకి ప్రతిరూపమే ఈ సినిమా. నవంబర్ 30న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. అవార్డులపై మీకున్న అభిప్రాయం ఏమిటి అని అడిగితే సీతారామ శాస్త్రి మాట్లాడుతూ ‘ నేను పాటలన్నీ ఎక్కువగా రాత్రి వేళల్లో రాస్తాను. నేను రాస్తున్న పాట రాత్రి ఏ ఒంటి గంటకో, రెండు గంటలకో పూర్తయినప్పుడు, అది నేను అనుకున్న విధంగా వచ్చినప్పుడు నాకు నేనే భుజం తట్టుకున్నప్పుడు కలిగే సంతోషాన్ని మరియు సంతృప్తిని ఇకదేనిలోనూ పొందలేను మరియు ఎన్ని అవార్డులిచ్చినా అంత సంతోషం మళ్ళీ కలగదు. మనచేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులను ఇస్తే తీసుకుంటాను అంతే కానీ నాకెందుకు అవార్డు ఇవ్వలేదని అడగనని’ అన్నారు.
ఆ సంతోషాన్ని ఇకదేనిలోనూ పొందలేము.!
ఆ సంతోషాన్ని ఇకదేనిలోనూ పొందలేము.!
Published on Nov 25, 2012 4:35 PM IST
సంబంధిత సమాచారం
- టీమిండియా విజయ రహస్యం: శివమ్ దూబే అదృష్టం, సూర్యకుమార్ నాయకత్వం
- ట్రాన్స్ ఆఫ్ ఓమి.. విధ్వంసానికి మారుపేరు..!
- ‘ఓజి’ ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక ఇదేనా!?
- హైదరాబాద్లో బొమ్మల సినిమాకు ఇంత క్రేజా..?
- అఫీషియల్ : దుల్కర్ సల్మాన్ ‘కాంత’ రిలీజ్ వాయిదా
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై ఇంట్రెస్టింగ్ న్యూస్!
- టీజర్ టాక్: ఇంట్రెస్టింగ్ గా ‘తెలుసు కదా’.. ముగింపు ఎలా ఉంటుందో!
- ‘ఓజి’ నుంచి ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ కి టైం ఫిక్స్ చేసిన థమన్!
- ఓవర్సీస్ మార్కెట్ లో ‘మిరాయ్’ హవా
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- ఇదంతా ‘మహావతార్ నరసింహ’ ప్రభావమేనా? కానీ.. ఓ ఇంట్రెస్టింగ్ అంశం
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”