హైదరాబాద్ కి చెందినా ‘ఫస్ట్ షో’ అనే సంస్థ రియాలిటీకి దగ్గరగా ఉండే ఓ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ని ఓ సినిమా ప్రమోషన్ కోసం తయారు చేసింది. ఈ వినూత్నమైన అప్లికేషన్ ని బాలీవుడ్ ‘గో గోవా గాన్’ మూవీ వాడుకుంటోంది. మరింత ఫన్ మరియు ప్రాచుర్యం కోసం మూవీ ప్రొడక్షన్ టీందానికి ప్రింట్ మీడియా కి ప్రకటన లాగా ఇచ్చింది. ఈ అప్లికేషన్ ని ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ‘గో గోవా గాన్’ పోస్టర్ పై పెట్టగానే గేమ్ స్టార్ట్ అవుతుంది.
మీరు ఈ అప్లికేషన్ ని ఈ సైట్ లో పొందవచ్చు – గో గోవా గాన్ మూవీ అప్లికేషన్ https://play.google.com/store/apps/details?id=com.imaginate.firstshow.ar&feature=search_result#?t=W251bGwsMSwyLDEsImNvbS5pbWFnaW5hdGUuZmlyc3RzaG93LmFyIl0
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లను వాడే వారిని ఆకర్షించడానికి ఇదొక కూల్ ఐడియా అని చెప్పుకోవచ్చు.