ఓటీటీలో ‘కాంతార 1’ ఎంట్రీపై హింట్!?

Kantara Chapter 1

కన్నడ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి హీరోగా నటించి తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే కాంతార చాప్టర్ 1. మంచి హైప్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా థియేటర్స్ లో ఇప్పటికీ సాలిడ్ రన్ ని కనబరుస్తుంది. ఇక ఇదిలా ఉండగా అప్పుడే ఓటీటీ రిలీజ్ పై ఆల్రెడీ హింట్ వచ్చేసింది అంటూ ఓటీటీ లవర్స్ భావిస్తున్నారు.

ఈ సినిమా తాలూకా హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. మరి లేటెస్ట్ గా ప్రైమ్ వీడియో టీజ్ పోస్ట్ చూసి అతి త్వరలోనే అఫీషియల్ డేట్ తాలూకా క్లారిటీ ఆశించవచ్చు అని వారూ భావిస్తున్నారు. మరి దీనిపై అమెజాన్ ప్రైమ్ వీడియో వారు నిజంగానే అప్డేట్ అందిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.

Exit mobile version