దమ్ము ప్రింట్స్ కి హెవీ డిమాండ్

దమ్ము ప్రింట్స్ కి హెవీ డిమాండ్

Published on Apr 24, 2012 4:04 PM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ దమ్ము ప్రింట్స్ కి హెవీ డిమాండ్ వస్తోంది. ఇండస్ట్రీలో ఈ సినిమా పై మంచి పాజిటివ్ టాక్ ఉండటం, ఇప్పటి వరకు విడుదలైన స్తిల్ల్స్, వాల్ పోస్టర్స్, ట్రైలర్స్ ఈ సినిమా పై అంచనాలను భారీ స్థాయిలో పెంచింది. ప్రస్తుతానికి 200 కి పైగా సాధారణ ప్రింట్లు, 510 కి పైగా డిజిటల్ ప్రింట్స్ ఆర్డరు రాగా ఇప్పటికే 2 సాధారణ ప్రింట్స్ రెడీ అయ్యాయి. డిజిటల్ ప్రింట్స్ ఈ రోజు రాత్రికి రెడీ అయ్యే అవకాశం ఉంది. ఈ నెల 27 న భారీ విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి బోయపాటి దర్శకుడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు