మా రీడర్స్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు

Happy-2013

డియర్ రీడర్స్,

మా రీడర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని, అలాగే చాలా సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాం. 2012 తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ ఇయర్ గా చెప్పుకోవచ్చు. కమర్షియల్ గా 2012 తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి బెస్ట్ గా చెప్పుకోవచ్చు. మనందరికీ కూడా 2012 ఎంతో మంచి సంవత్సరం గా చెప్పుకోవచ్చు. మీ సపోర్ట్ తో 123 తెలుగు.కామ్ చాలా ఫాస్ట్ గా వృద్దిలోకి వస్తోంది, అలాగే ఖచ్చితమైన తెలుగు ఫిల్మ్ న్యూస్,రివ్యూలు, ఫోటోలను అందిస్తోంది. రీడర్స్ ని సంతోష పరచడానికి ఇంకా సరికొత్తరకమైన ఫీచర్స్ ఇకముందు కూడా మీకందిస్తాం.

123తెలుగు.కామ్ టీం

Exit mobile version