విక్రమ్ సరసన హన్సిక?

విక్రమ్ సరసన హన్సిక?

Published on Mar 3, 2014 6:40 PM IST

Vikram-Hansika

ప్రస్తుతం తెలుగు, తమిళ రంగాలలో హన్సిక దుమ్ములేపుతుంది. ప్రస్తుతం అగ్ర హీరోల సరసన నటిస్తున్న ఈ భామ తెలుగులో నాగ చైతన్య, రామ్ ల సరసన నటిస్తుంది. ఇప్పుడు తమిళ్ లో ఒక భారీ ఆఫర్ దక్కిందని సమాచారం

ధరణి దర్శకత్వంలో విక్రమ్ సినిమాలో హన్సిక ను హీరొయిన్ గా ఎంపిక చేస్తున్నారని సమాచారం. విక్రమ్, శంకర్ ల కలయికలో వస్తున్న ఐ చిత్రం షూటింగ్ ముగించుకుని మనముందుకు రానుంది. ఈ కొత్త సినిమాకు విద్యాసాగర్ దర్శకుడు. ఇటీవలే శింబు తో విడిపోయి హన్సిక వార్తలలో నిలిచింది. దీనిపై హన్సిక స్పందించకపోవడం గమనార్హం

ఈ బొద్దుగుమ్మ త్వరలో నాగ చైతన్య దుర్గ, రామ్ ‘పండగ చేస్కో’ సినిమాలలో నటించనుంది

తాజా వార్తలు