హీరో గోపిచంద్ నాయినమ్మ రత్నమ్మ గారు నేడు స్వర్గస్థులయ్యారు. వయసు మీద పడడం(82)తో ఆమె తుదిశ్వాస విడిచారు. నేటికాలంలో చాలా మందికి తెలియని ఒకప్పటి ప్రతిఘటన, నేటి భారతం వంటి విప్లవ సినిమాలను టి.కృష్ణ తల్లి వీరు.
గోపిచంద్ కు ఆమెతో చాలా సన్నిహిత్యం వుండేదని, ఆమె లోటును పూడ్చలేరని వాపోయాడు. టాలీవుడ్ కు చెందిన చాలా మండి ప్రముఖులు రత్నమ్మగారికి సంతాపం తెలియజేశారు.
ఈ భాధాకరమైన సంఘటనకు 123తెలుగు.కామ్ తరపున ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం.