జెనీలియా వివాహ తేది ఖరారు

జెనీలియా వివాహ తేది ఖరారు

Published on Nov 16, 2011 11:43 AM IST

genreit31
జెనీలియా రితేష్ పెళ్లి వార్త ఇప్పుడు అధికారికంగా ధ్రువీకరించబడింది. వీరి వివాహ తారీకును ఫెబ్రవరి 4గా నిర్ణయించారు. చాలా కాలం వీరి ప్రేమ మీద బాలీవుడ్ వర్గాల్లో ఉన్న ఊహాగానాలకు తెరపడింది. 2012 లో విడుదల కానున్న తేరే నాల్ లవ్ హో గయా చిత్రంలో వీరు కలిసి నటించారు. గతంలో వీరు తుజే మేరి కసం (తెలుగులో నువ్వే కావాలి)
చిత్రంలో కల్సి నటించారు. ఈ వివాహ వేడుక ముంబై లోని స్వాన్కి హోటల్లో నిరాడంబరంగా జరగనుంది.

123తెలుగు.కాం తరఫున వీళ్ళిద్దరికీ శుభాకాంక్షలు తెలియచెస్తున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు