యూరప్ బయల్దేరిన గబ్బర్ సింగ్ టీం

యూరప్ బయల్దేరిన గబ్బర్ సింగ్ టీం

Published on Apr 24, 2012 5:03 PM IST


గబ్బర్ సింగ్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా త్వరగా పూర్తి చేయడానికి యూనిట్ మొత్తం చాలా కష్టపడుతున్నారు. ఈ చిత్రానికి సంభందించిన 31 మంది సభ్యులతో కూడిన బృందం ఈ రోజు ఉదయం యూరప్ బయల్దేరింది. ఈ బృందంలో సాంకేతిక నిపుణులు మరియు చెన్నై నుండి వచ్చిన 10 మంది డాన్సర్స్ కూడా యూరప్ వెళ్లారు. ప్రస్తుతం హైదరబాదులో హీరో హీరోయిన్ల పై ఆకాశం అమ్మయితే పాట చిత్రీకరిస్తున్నారు. ఈ రోజు మరియు రేపు ఈ పాట చిత్రీకరణ పూర్తి చేసుకున్న తరువాత వీరు కూడా యూరప్ వెళ్లనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు