‘బాహుబలి ది ఎపిక్’ కు ఎక్సలెంట్ రెస్పాన్స్

Baahubali The Epic

పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అవైటెడ్ రీ రిలీజ్ సినిమానే బాహుబలి ది ఎపిక్ సినిమా. భారీ హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా ఆల్రెడీ గ్రాండ్ ప్రీమియర్స్ ని ఇతర దేశాల్లో స్టార్ట్ చేసుకుంది. అయితే ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ నుంచి ఎక్సలెంట్ రెస్పాన్స్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది.

థియేటర్స్ లో బాహుబలి ది ఎపిక్ కట్, ఆ క్వాలిటీ చూసి జనం మరోసారి నివ్వెరపోతున్నారు. రాజమౌళి ప్రభాస్ లు మరోసారి సాలిడ్ ట్రీట్ అందించారు అని ఇక దీనితో పాటుగా బాహుబలి యానిమేషన్ సిరీస్ టీజర్ కూడా అదిరిపోయింది అని మాట్లాడుకుంటున్నారు. ఇలా మొత్తానికి అయితే బాహుబలి ది ఎపిక్ కి మంచి స్పందన దక్కుతుంది అని చెప్పాలి.

Exit mobile version