షారుఖ్ ఫ్యాన్స్ కి హైప్ ఎక్కిస్తున్న సిద్ధార్థ్ ఆనంద్!

షారుఖ్ ఫ్యాన్స్ కి హైప్ ఎక్కిస్తున్న సిద్ధార్థ్ ఆనంద్!

Published on Oct 30, 2025 6:01 PM IST

shah rukh khan

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా పఠాన్, జవాన్ అలాగే డంకీ సినిమాల తర్వాత బాలీవుడ్ సుజీత్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తో పఠాన్ తర్వాత మళ్ళీ చేస్తున్న సినిమానే “కింగ్”. మంచి అంచనాలు ఉన్న ఈ సినిమాకి ప్రస్తుతం ఈ యంగ్ దర్శకుడు ఫ్యాన్స్ లో మంచి హైప్ ఎక్కించే పనిలో ఉన్నాడని చెప్పాలి.

రోజుకో హింట్ ట్వీట్ చేస్తూ ఫ్యాన్స్ ని బిగ్ అనౌన్స్మెంట్ దిశగా తీసుకెళ్తున్నాడు. దీనితో అభిమానులు కింగ్ ట్రీట్ కోసం మంచి ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావస్తోంది. మేకర్స్ ఏం ప్లాన్ చేసి రివీల్ చేయనున్నారో చూడాలి. ఈ నవంబర్ మొదటి వారంలో ఆ అనౌన్స్మెంట్ ఉండొచ్చట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు