మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాతపై నిర్భయ చట్టం కేసు

Chakri and Prasad
మ్యూజిక్ డైరెక్టర్ చక్రి, నిర్మాత పరుచూరి ప్రసాద్ పై నిర్భయ చట్టం క్రింద కేసు నమోదైంది. ఈ కేసును బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ లో సోమవారం రోజు మాధవి అనే యువతీ పెట్టడం జరిగింది. ఈ పిర్యాదులో ఫ్రెండ్ షిప్ డే రోజు చక్రి, ప్రసాద్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని తెలియజేసింది. అయితే ఈ విషయం గురించి చక్రి గాని, ప్రసాద్ గాని ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ విషయం పై పోలీసులు ఫోన్ చేసి వారిని విచారించగా వారు సరైన సమాదానం చెప్పలేదని సమాచారం.

Exit mobile version