మన టాలీవుడ్ లో ఉన్నటువంటి పలు క్రేజీ కాంబినేషన్ దర్శకుడు హీరో బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్ కూడా ఒకటి. ఒకప్పుడు బాలయ్య, బి గోపాల్ ల కాంబినేషన్ అంటే ఏ రేంజ్ క్రేజ్ ఉండేదో ఇప్పుడు బాలయ్య బోయపాటి కాంబినేషన్ కూడా ఒకటి. ఇక బాలయ్య బోయపాటి నుంచి ఇది వరకే వచ్చిన మూడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి సెన్సేషనల్ హిట్ అయ్యాయి.
ఇక తమ నుంచి నాలుగో సినిమా అఖండ 2 తాండవం వస్తుంది. మరి ఈ సినిమా తర్వాత మరిన్ని సినిమాలు తమ కాంబినేషన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. బాలయ్య గారికి ఓపిక ఉన్నంత వరకు తనకి ఊపిరి ఉన్నంత వరకు తమ కాంబినేషన్ లో సినిమాలు వస్తూనే ఉంటాయి అని బోయపాటి తమ కాంబినేషన్ అభిమానులకి బిగ్ అప్డేట్ అందించారు. సో రానున్న రోజుల్లో తమ నుంచి మరిన్ని సాలిడ్ ప్రాజెక్ట్ లు రానున్నాయి అని చెప్పాలి.
