ఉపేంద్ర సరసన నటిస్తున్నభూమిక


త్వరలో “గాడ్ ఫాదర్’ అనే తమిళ చిత్రం లో ఉపేంద్ర సరసన భూమిక ను చూడబోతున్నాం. తమిళ చిత్రం “వరలారు” చిత్రానికి రిమేక్ గా రోపొంధబడుతున్న ఈ చిత్రానికి పిసి శ్రీరాం దర్శకత్వం మరియు ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు . ఈ మధ్యనే గోవా లో ఒక పాట చిత్రీకరించారు. ఈ చిత్రానికి కే.మంజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నిర్మాత భూమిక ను ప్రశంశల లో ముంచెత్తుతున్నారు.”ఇప్పటి వరకు నేను ముంబై నుండి వచ్చిన ఏ కథానాయికను ఇలా చూడలేదు తన వృత్తి పట్ల శ్రద్ద తన ఆసక్తి నన్ను ఆకట్టుకునాయి త్వరలో ఈ కతనయికతో ఒక పూర్తి చిత్రం చెయ్యడానికి సంప్రదించ బోతున్నాను” అని ప్రముఖ కన్నడ పత్రిక తో అన్నారు. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఆసక్తి కరమయిన విషయం ఏంటంటే భూమిక కి కన్నడ పరిశ్రమ లో భారిగా అవకాశాలు వస్తున్నాయి చుస్తునేట్ కన్నడ పరిశ్రమ లో మరో ఇన్నింగ్స్ మొదలు పెట్టెలా ఉన్నారు.

Exit mobile version