డిసెంబర్ 22న భీమవరం బుల్లోడు ఆడియో లాంచ్

Bhimavaram_Bullodu_First_Lo
ఈ నెల 22న సునీల్ తదుపరి చిత్రం ‘భీమవరం బుల్లోడు’ సినిమా ఆడియో విడుదలకానుంది. మేము ముందుగా తెలిపినట్లే సునీల్ జన్మస్థలమైన భీమవరంలో ఈ సినిమా ఆడియోను ఘనంగా జరుపుటకు ప్లాన్ చేస్తున్నారు

ఈ సినిమాలో ‘1000 అబద్ధాలు’ హీరోయిన్ ఎస్తర్ సునీల్ సరసన నటిస్తుంది. “ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో నేను ఒక మంచి పాత్రను పోషించాను. నాకీ పాత్రను ఇచ్చినందుకు దర్శకునికి ధన్యవాదాలు. నేను డైరెక్ట్ కధలో రెండోసారి హీరోయిన్ గా నటిస్తున్నాను. మిగిలిన సినిమాలన్నీ రిమేక్ లేనని”సునీల్ తెలిపాడు
ఉదయ్ శంకర్ దర్శకుడు. డి సురేష్ బాబు నిర్మాత. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. 2014లో ఈ సినిమా విడుదలకానుంది

Exit mobile version