శంషాబాద్ దగ్గర భాయ్ షూటింగ్

nagarjuna-bhai
‘కింగ్’ అక్కినేని నాగార్జున నటిస్తున్న మాస్ ఎంటర్టైనర్ ‘భాయ్’ ప్రస్తుతం షూటింగ్ దశలోవుంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శంషాబాద్ దగ్గర జరుగుతుంది. ఈరోజు రేపు కుడా శంషాబాద్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరపనున్నారు

ఈ సినిమాలో రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్. కామ్న జట్మాలాని కుడా తలుక్కున మెరవనుంది. వీరభద్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నాగార్జున స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు

దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ ‘భాయ్’ సినిమా జూలై చివరి వారంలో గానీ ఆగష్టు మొదటి వారంలో గానీ విడుదలకావచ్చు.

Exit mobile version