బాలయ్య ఫ్యాన్స్ అప్పుడే కంగారు పడుతున్నారు !

బాలయ్య ఫ్యాన్స్ అప్పుడే కంగారు పడుతున్నారు !

Published on Mar 18, 2020 12:00 AM IST

ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన విషయం ‘బాలయ్య బాబు’ బోళా మనిషి అని. అదే ఆయన్ని అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతుందని. మొహమాటానికి పోయి ఫామ్ లో లేని డైరెక్టర్స్ కు ఆయన ఛాన్స్ లు ఇవ్వడంతో బాలయ్య సినిమాలు కొన్ని దెబ్బ తిన్నాయి. ఇప్పుడు ఓ సీనియర్ డైరెక్టర్ కి కూడా ఛాన్స్ ఇవ్వడంతో ఆ సినిమా పరిస్థితి ఏమిటా అని బాలయ్య ఫ్యాన్స్ అప్పుడే కంగారు పడుతున్నారు.

ఒకప్పుడు బాలయ్య సినిమాకి పోటీగా సినిమాలని రిలీజ్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందుకే ఇప్పటికైనా బాలయ్య మారాలి. వైవిధమైన కథలను తీసుకుని సెన్స్ బుల్ డైరెక్టర్స్ డైరెక్షన్ లో కాస్త కొత్తగా ట్రై చేస్తే.. ఇప్పటికీ వంద కోట్లు కలెక్ట్ చేసే కెపాసిటీ బాలయ్యకు వుంది. మరి బాలయ్య ఆ రకంగా ఆలోచిస్తే ఆయనకే మంచింది.

తాజా వార్తలు