శ్రీహరి హీరోగా నటించిన ‘బకరా’ సినిమా మార్చి 15న విడుదల కానుంది. కామెడి, సస్పెన్స్ తో సాగే ఈ సినిమాలో శ్రీహరి డాన్ గా కనిపించనున్నాడు. అభినయ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బ్రహ్మనందం, రఘుబాబు, అలీ, ఎమ్. ఎస్., ధర్మవరపు, అలీ లపై తీసిన కామెడి సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయని, అలాగే శ్రీహరి పై చిత్రీకరించిన పైట్స్ ఈ సినిమాకే హైలెట్ అవుతాయని డైరెక్టర్ తెలిపాడు. నిర్మాత మాట్లాడుతూ సామాన్య మానవుని జీవితంలో జరిగే సంఘటనల్ని ఈ సినిమాలో వినోదాత్మకంగా దర్శకుడు తెరకెక్కించాడని అన్నాడు. రుషిల్ మూవీస్ పై అప్పల కోటేశ్వర రావు, శివరామకృష్ణ లు నిర్మిస్తున్న ఈ సినిమాకి సి.ఎస్.అర్.కృష్ణన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి రోహిత్ ఆర్ కులకర్ణి సంగీతాన్నిఅందించాడు.
మార్చి 15న విడుదలవుతున్న బకరా
మార్చి 15న విడుదలవుతున్న బకరా
Published on Mar 7, 2013 1:39 PM IST
సంబంధిత సమాచారం
- బిగ్ బాస్ 9: వీక్షకుల్లో ఈ కంటెస్టెంట్ కి ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్
- ‘వైబ్’ సాంగ్ అందుకే తీసేశారట !
- ఆ సినిమాతో 200 కోట్లు నష్టాలు – అమీర్ ఖాన్
- గుణశేఖర్ ‘యుఫోరియా’ పై లేటెస్ట్ అప్ డేట్ !
- పవన్ కళ్యాణ్ ‘OG’లో మరో సర్ప్రైజ్
- ‘లెనిన్’ క్లైమాక్స్ కోసం సన్నాహాలు
- ‘మన శంకర వరప్రసాద్ గారు” కోసం భారీ సెట్.. ఎక్కడంటే ?
- బాలయ్య ‘అఖండ 2’లో మరో గెస్ట్ రోల్ ?
- నాని ‘ప్యారడైజ్’లో మోహన్ బాబు.. లీక్ చేసిన మంచు లక్ష్మి
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్‌తో పాటు ఎమోషనల్ బీట్
- ఫోటో మూమెంట్ : ఓజి టీమ్‌తో ఓజస్ గంభీర క్లిక్..!
- నార్త్ లో ‘మిరాయ్’ కి సాలిడ్ ఓపెనింగ్స్!
- ‘మహావతార్ నరసింహ’ విధ్వంసం.. 50 రోజులు రికార్డు థియేటర్స్ లో
- ‘ఓజి’ నుంచి సాలిడ్ అప్డేట్.. ఎప్పుడో చెప్పిన థమన్
- ‘మిరాయ్’ కి కనిపించని హీరో అతనే అంటున్న నిర్మాత, హీరో